Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంలో జగన్ పర్యటనకు పోలీసుల ఆంక్షలు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 30, 2026 10:32 AM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళంలో జగన్ పర్యటనకు పోలీసుల ఆంక్షలు - Udayam
వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటన నేపథ్యంలో పోలీసులు పలుచోట్ల ఆంక్షలు విధించారు. నరసన్నపేట టోల్‌గేట్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను నిలిపివేశారు. దీనిపై వైఎస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...