Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐపీఎస్‌ ఆంజనేయులు కుమారుడి పెళ్లికి జగన్

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 3:24 PM హైదరాబాద్General
ఐపీఎస్‌ ఆంజనేయులు కుమారుడి పెళ్లికి జగన్ - Udayam
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ శుక్రవారం హైదరాబాద్‌లో పర్యటించారు. జలవిహార్‌ గ్రాండ్‌ లాన్స్‌లో జరిగిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్ఆర్‌ ఆంజనేయులు కుమారుడి వివాహానికి హాజరయ్యారు. నూతన వధూవరులు స్నిగ్ధ, అనంత పినాక్‌ శర్మలను ఆశీర్వదించి, వారికి వివాహ శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...