వార్తలకు తిరిగి వెళ్లండి

టెస్టుల్లో రవీంద్ర జడేజా 350 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. శ్రీలంకతో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కేశర నువాంతను ఔట్ చేసి ఈ ఘనత సాధించాడు. 90వ టెస్టులో 350 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.
దీంతో భారత్ తరఫున 350కుపైగా వికెట్లు తీసిన ఐదో బౌలర్‌గా నిలిచాడు. 4 వేలకుపైగా పరుగులు, 350 వికెట్లు సాధించిన నాలుగో ఆటగాడిగానూ జడేజా రికార్డు సృష్టించాడు.
Comments
Loading comments...

