Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాజీపేట రైల్వే డివిజన్ కోసం జేఏసీ పాదయాత్ర

అశ్విని దేవి Jul 19, 2026 12:45 PM హన్మకొండ about 11 hours ago
కాజీపేట రైల్వే డివిజన్ కోసం జేఏసీ పాదయాత్ర - Udayam Digital
కాజీపేట రైల్వే జంక్షన్‌ను డివిజన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ జిల్లాలో జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం శాంతియుత పాదయాత్ర నిర్వహించారు. మడికొండ నుంచి కాజీపేట వరకు ఈ యాత్ర సాగింది. కోచ్ ఫ్యాక్టరీ భూనిర్వాసితులకు, నిరుద్యోగులకు మరియు అప్రెంటిస్ పూర్తి చేసిన వారికి తక్షణమే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...