వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖకు చెందిన సాయి కౌషిక్ కేరళలో ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 9వరకు జరిగిన,17వ సౌత్ జోన్ రైఫిల్ షూటింగ్ పోటీల్లో పాల్గొని ఆంధ్రప్రదేశ్ తరపున పాల్గొని మంచి ప్రతిభ కనబరచి టాప్ 5 ర్యాంకుతో నవంబర్ ఢిల్లీ లో జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.
విశాఖ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సాయి కౌషిక్ ఇప్పటివరకు అన్ని రంగాలలో 149 అవార్డులు సాధించి ఆల్ రౌండర్ గా పేరు సంపాదించాడు.
Comments
Loading comments...

