వార్తలకు తిరిగి వెళ్లండి

తనపల్లిలో ఈ నెల 12 నుంచి 14 వరకు జరిగిన జూడో పోటీల్లో SPWJC విద్యార్థినులు అనిత, లలిత, దీక్షశ్రీ ప్రతిభ కనబరిచారు. వీరిలో అనిత, లలిత జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డా. భువనేశ్వరి తెలిపారు.
డిసెంబర్‌లో రాజస్థాన్‌లో జరిగే జాతీయ పోటీల్లోనూ రాణించాలని విద్యార్థినులను ప్రోత్సహించారు. శిక్షణ ఇచ్చిన పీడీ సాయి సుమతిని అభినందించారు.
Comments
Loading comments...

