వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై సూర్యాపేట–ఖమ్మం రోడ్డు వద్ద అక్రమ ఆక్రమణలు పెరుగుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే మార్గంలో అడ్డగోలు ఆక్రమణలు జరుగుతున్నా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఆక్రమణలతో వాహనదారులకు ఇబ్బందులు, భద్రతాపరమైన సమస్యలు ఎదురవుతున్నాయని, అధికారులు తక్షణమే స్పందించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

