Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ పోటీలకు ఉప్పల్ విద్యార్థి

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 28, 2026 8:47 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
జాతీయ పోటీలకు ఉప్పల్ విద్యార్థి - Udayam
ఉప్పల్‌లోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న త్రిషంత్ అండర్-16 షాట్‌పుట్ పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించాడు. హన్మకొండలో జరిగిన సౌత్‌జోన్ రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చాటిన అతను, సెప్టెంబర్ 14 నుంచి పాండిచ్చేరిలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. హెడ్‌కానిస్టేబుల్ దేవేందర్ కుమారుడైన త్రిషంత్ జాతీయ స్థాయిలో కూడా రాణించాలని స్థానికులు ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...