Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ నేత్రదాన పక్షోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 24, 2026 7:01 PM విశాఖపట్నంGeneral
జాతీయ నేత్రదాన పక్షోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ - Udayam
నేత్రదానం ద్వారా మరొకరి జీవితంలో వెలుగులు నింపవచ్చని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకొని కలెక్టరేట్ మీటింగు హాలులో నేత్రదానంపై అవగాహన పోస్టర్‌ను సంబంధిత అధికారుల‌తో కలిసి ఆయ‌న‌ ఆవిష్కరించారు. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు నిర్వహించనున్న 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా ప్రజల్లో నేత్రదానంపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.

Comments

G
Loading comments...