Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రతిభ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం

Follow Udayam on Google
Mohammad Aug 18, 2026 1:45 PM అనంతపురంక్రీడలు
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రతిభ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం - Udayam
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా అందజేసే స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎలక్షన్ అవార్డ్స్ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు డిఇఓ డాక్టర్ అయూబ్ హుస్సేన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 25 తేదీలకు దరఖాస్తు చేసుకోవాలని, 21న పరిశీలన, 22న అభ్యంతరాల స్వీకరణ, 24న తుది జాబితా ప్రకటన ఉంటుందని తెలిపారు. ఎంపికైన ఐదు పాఠశాలలకు 29న అనంతపురంలో అవార్డులను అందజేస్తామన్నారు.

Comments

G
Loading comments...