వార్తలకు తిరిగి వెళ్లండి

మేజర్ ధ్యాన్‌చంద్‌ను విద్యార్థులు, క్రీడాకారులు స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. శనివారం పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఒలింపిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవ ర్యాలీ ప్రారంభించారు.
ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఒలింపిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ ఉన్నారు.
Comments
Loading comments...

