వార్తలకు తిరిగి వెళ్లండి
అటవీ శాఖ ఆధ్వర్యంలో ఇంటర్-డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ ,
అటవీ శాఖ ఆధ్వర్యంలో "ఫారెస్ట్ ప్రొటెక్షన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ టైగర్ ల్యాండ్ స్కేప్" పై ఇంటర్-డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ వర్క్ షాప్ జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ సోమవారం నిర్వహించారు.
ఇందులో ఫీల్డ్ డైరెక్టర్ కవ్వాల్ టైగర్ రిజర్వే, శాంతారాం, కాన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ బాసర సర్కిల్ అర్పణ ఆయా శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది ఉన్నారు.
Comments
Loading comments...

