వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు మున్సిపాలిటీ కార్యాలయంలో శనివారం ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవితో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ స్వతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలన్నారు. దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యత నిర్వహించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

