Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ చెస్‌లో సత్తా చాటిన శ్రీకాకుళం క్రీడాకారుడు

Follow Udayam on Google
RAGHU SKLM Sep 08, 2026 4:18 PM శ్రీకాకుళంGeneral
జాతీయ చెస్‌లో సత్తా చాటిన శ్రీకాకుళం క్రీడాకారుడు - Udayam
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన 6వ ఆల్ ఇండియా ఓపెన్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్‌లో శ్రీకాకుళం నగరానికి చెందిన క్రీడాకారుడు భేరి చిన్నారావు ప్రతిభ కనబరిచారు. ఈనెల 4వ తేదీ నుంచి మూడు రోజుల పాటు 540 మంది పోటీపడిన ఈ టోర్నీలో 5 విజయాలు సాధించారు. దీంతో సెమీ సీనియర్ కేటగిరీలో 8వ స్థానంలో నిలిచి ట్రోఫీ అందుకున్నారు.

Comments

G
Loading comments...