Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ చేనేత పురస్కార గ్రహీతక ధర్మాన సోదరులు సన్మానం

Follow Udayam on Google
RAGHU SKLM Aug 29, 2026 3:57 PM శ్రీకాకుళంGeneral
జాతీయ చేనేత పురస్కార గ్రహీతక ధర్మాన సోదరులు సన్మానం - Udayam
ఇటీవల జాతీయ చేనేత పురస్కారం అందుకున్న ఆలికాం గ్రామానికి చెందిన ప్రముఖ వీవర్ మురకల నటరాజ్‌ను పెద్దపాడులోని క్యాంపు కార్యాలయంలో ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ శనివారం ఘనంగా సన్మానించారు. జాతీయ స్థాయిలో శ్రీకాకుళం జిల్లా చేనేత రంగానికి గుర్తింపు తీసుకురావడం గర్వకారణమన్నారు. భవిష్యత్తులోనూ చేనేత రంగ అభివృద్ధికి నటరాజ్ మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...