వార్తలకు తిరిగి వెళ్లండి

అమలాపురం ఈదరపల్లికి చెందిన కర్రి బుద్దేశ్వరరావు(బుద్దేశ్) జాతీయ స్థాయి ఆర్చరీ పోటీల్లో టీమ్ బ్రాంజ్ మెడల్ సాధించారు. జైపూర్‌లో జరిగిన 46వ NTPC జూనియర్ నేషనల్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో ఏపీ జట్టు తరఫున ఈ ఘనత సాధించారు.
గత నెలలో విశాఖపట్నంలో జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్ ఆర్చరీ పోటీల్లోనూ బుద్దేశ్వరరావు ప్రథమ స్థానం సాధించారు. ఈ విషయాన్ని ఆయన తల్లిదండ్రులు మంగళవారం తెలిపారు.
Comments
Loading comments...

