Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇవాళ, రేపు రెండు రోజుల పాటు కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

Follow Udayam on Google
ఇవాళ, రేపు రెండు రోజుల పాటు కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన - Udayam
ఇవాళ మద్దూరులో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ పనుల పరిశీలన చేస్తారు దౌల్తాబాద్‌లో బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ పనుల పరిశీలన దౌల్తాబాద్‌లో ప్రభుత్వ జూనియర్ కాలేజీ పనులు పరిశీలించనున్న సీఎం.. హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ పనుల పరిశీలన నియోజకవర్గ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించనున్న సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష అనంతరం కొడంగల్ నివాసానికి చేరుకుంటారు

Comments

G
Loading comments...