వార్తలకు తిరిగి వెళ్లండి

ITDA లో రెగ్యులర్ డిప్యూటీ డైరెక్టర్ ను వెంటనే నియమించాలనీ ఆదివాసి గిరిజన సంఘం నాయకులు రంజిత్ డిమాండ్ చేశారు. సోమవారం పార్వతీపురం ITDA వద్ద ఆదివాసి సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
పార్వతీపురం ITDA లో కీలకమైన డిప్యూటీ డైరెక్టర్ (Deputy Director) పోస్టు ఖాళీగా ఉంచి APOS FAC (Full Additional Charge) ఇవ్వడం వల్ల పరిపాలన పూర్తిగా కుంటుపడిందని ఆదివాసి సంఘాలు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

