వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ ప్రధాన చౌరస్తాలో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని రోడ్లన్నీ గుంతలమయంగా మారాయని వాపోతున్నారు.
గతంలో జిల్లా నుంచి సీఎం, స్పీకర్, మంత్రులుగా పనిచేసిన వారు ఉన్నా అభివృద్ధి జరగలేదని స్థానికులు పేర్కొన్నారు. ఇప్పటికైనా జిల్లా కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

