వార్తలకు తిరిగి వెళ్లండి

మేనబావతో ఇష్టంలేని పెళ్లి నిశ్చయం కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రావణి (24) అనే యువతి రైలులో నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండల పరిధిలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
పెళ్లి దుస్తుల కొనుగోలు కోసం మణుగూరు ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్ ప్రయాణిస్తుండగా ఈ దారుణం జరిగింది.
Comments
Loading comments...

