వార్తలకు తిరిగి వెళ్లండి

ఎనిమిది నెలల విరామం తర్వాత ఇస్రో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. సెప్టెంబర్ 4న తెల్లవారుజామున 2:55 గంటలకు GSLV-F17తో EOS-05 ఉపగ్రహాన్ని శ్రీహరికోట నుంచి ప్రయోగించనుంది.
సుమారు 2,367 కిలోల EOS-05తో భూభాగం, తీర ప్రాంతాలు, వాతావరణం, విపత్తు ప్రాంతాలను పర్యవేక్షించనున్నారు. ప్రయోగానికి 51.7 మీటర్ల మూడు దశల రాకెట్‌ను ఉపయోగించనున్నారు.
Comments
Loading comments...

