Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇస్రో మరో చారిత్రక విజయం

Follow Udayam on Google
SHRUTHI Sep 04, 2026 6:21 AM తిరుపతిGeneral
ఇస్రో మరో చారిత్రక విజయం - Udayam
జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 ద్వారా అడ్వాన్స్‌డ్‌ ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్-05ను కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం సంపూర్ణ విజయవంతమైందని, రానున్న కాలంలో మరిన్ని ప్రయోగాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...