Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీ20 నంబర్‌వన్‌గా ఇషాన్ కిషన్

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 02, 2026 2:08 PM జాతీయంక్రీడలు
టీ20 నంబర్‌వన్‌గా ఇషాన్ కిషన్ - Udayam
ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ 876 పాయింట్లతో మొదటిసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అభిషేక్ శర్మను అధిగమించి ఈ ఘనత సాధించిన నాలుగో భారతీయ బ్యాటర్‌గా ఇషాన్ నిలిచాడు. బౌలర్లలో బుమ్రా ఆరో స్థానంలో ఉన్నాడు.

Comments

G
Loading comments...