వార్తలకు తిరిగి వెళ్లండి

దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్‌కు కెప్టెన్ ఇషాన్ అజేయ శతకంతో అదిరే ఆరంభం లభించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఈస్ట్ 4 వికెట్లకు 385 పరుగులు చేసింది.
అభిమన్యు ఈశ్వరన్ (72), శిఖర్ మోహన్ (85), కుశాగ్ర (63) రాణించారు. ఇషాన్, కుశాగ్ర ఐదో వికెట్‌కు అజేయంగా 144 పరుగులు జోడించారు.
Comments
Loading comments...

