వార్తలకు తిరిగి వెళ్లండి

జింబాబ్వేతో రెండో టీ20లో వైభవ్ సూర్యవంశీ పెద్దగా రాణించకపోయినా, అతడిపై ఇషాన్ కిషన్ ప్రశంసలు కురిపించాడు. పాకెట్ డైనమైట్ వంటి ఆటగాడిగా అభివర్ణిస్తూ కీలక సూచన చేశాడు.
తొలి టీ20లో అర్ధసెంచరీతో ఆకట్టుకున్న వైభవ్.. రెండో మ్యాచ్‌లో 9 బంతుల్లో 20 పరుగులు చేశాడు. ఇషాన్, తిలక్ వర్మ మెరుపు ఇన్నింగ్స్‌లతో భారత్ ఘన విజయం సాధించింది.
Comments
Loading comments...

