Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇషాన్‌ 270.. ఈస్ట్‌ జోన్‌ 708

Follow Udayam on Google
Udayam Desk Sep 08, 2026 9:43 AM జాతీయంక్రీడలు
ఇషాన్‌ 270.. ఈస్ట్‌ జోన్‌ 708 - Udayam
దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో ఇషాన్‌ కిషన్‌ (270) డబుల్‌ సెంచరీతో ఈస్ట్‌ జోన్‌ భారీ స్కోరు చేసింది. సౌత్‌ జోన్‌పై తొలి ఇన్నింగ్స్‌లో 708 పరుగులకు ఆలౌటైంది. కుశాగ్ర 101 పరుగులు చేశాడు. రెండో రోజు చివర్లో ఈస్ట్‌ చివరి వికెట్‌ను సౌత్‌ పడగొట్టింది. దీంతో మూడో రోజు సౌత్‌ తన తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించనుంది.

Comments

G
Loading comments...