Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'ఇసకపట్నం' ట్రైలర్‌లో అంతటి దమ్ముందా?

Follow Udayam on Google
Sanjay Gupta Jun 15, 2026 5:47 PM జాతీయంవినోదం
'ఇసకపట్నం' ట్రైలర్‌లో అంతటి దమ్ముందా? - Udayam
సముద్రఖని, సునీల్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన క్రేజీ వెబ్‌సిరీస్ ‘ఇసకపట్నం’ ట్రైలర్ విడుదలైంది. గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ రివెంజ్ డ్రామా, పోర్ట్ నేపథ్యంలోని అక్రమ దందాల చుట్టూ సాగుతుంది. తండ్రీకూతుళ్ల మధ్య సాగే ఆధిపత్య పోరాటంగా తెరకెక్కిన ఈ సిరీస్, జులై 2 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం ఏకంగా 15 భాషల్లో అందుబాటులోకి రానుంది.

Comments

G
Loading comments...