Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇటలీ గ్రాండ్‌ప్రిక్స్‌కు ఇసాక్‌ దూరం

Follow Udayam on Google
Sai Sep 03, 2026 12:21 PM జాతీయంక్రీడలు
ఇటలీ గ్రాండ్‌ప్రిక్స్‌కు ఇసాక్‌ దూరం - Udayam
గాయపడిన మణికట్టు నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఇసాక్‌ హద్జార్‌ ఇటలీ గ్రాండ్‌ప్రిక్స్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో లియామ్‌ లాసన్‌ రెడ్‌బుల్‌ తరఫున మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌తో కలిసి బరిలోకి దిగనున్నాడు. లాసన్‌ స్థానంలో రేసింగ్‌ బుల్స్‌ తరఫున యుకీ సునోడా పోటీ పడనున్నాడు. హద్జార్‌ కోలుకునే ప్రక్రియను పర్యవేక్షిస్తున్నామని రెడ్‌బుల్‌ తెలిపింది.

Comments

G
Loading comments...