Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రొనాల్డోకు ఇదే చివరి వరల్డ్‌కప్?

Follow Udayam on Google
పార్వతి దేవి Jul 03, 2026 10:58 AM జాతీయంక్రీడలు
రొనాల్డోకు ఇదే చివరి వరల్డ్‌కప్? - Udayam
క్రిస్టియానో రొనాల్డోకు ఇదే చివరి ప్రపంచకప్ కానుందని అతని సోదరి కాటియా అవీరో వ్యాఖ్యానించారు. ఈ టోర్నీ తర్వాత అతను పోర్చుగల్ జాతీయ జట్టుకు దూరం కానున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రపంచకప్‌లో క్రొయేషియాపై గెలిచిన పోర్చుగల్ రౌండ్ ఆఫ్ 16కు చేరింది. 41 ఏళ్ల రొనాల్డో తదుపరి మ్యాచ్‌లో స్పెయిన్‌తో తలపడనుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

Comments

G
Loading comments...