Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్య 50వ చిత్రానికి నెల్సన్‌ డైరెక్షనా?

Follow Udayam on Google
Vikram Chandra Jun 16, 2026 10:27 AM జాతీయంవినోదం
సూర్య 50వ చిత్రానికి నెల్సన్‌ డైరెక్షనా? - Udayam
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మైలురాయి చిత్రం 'సూర్య 50' కి 'జైలర్' ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించనున్నట్లు ఇండస్ట్రీలో గట్టి ప్రచారం సాగుతోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకోనుందని సమాచారం. ఈ భారీ ప్రాజెక్ట్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించే అవకాశం ఉండగా, రాక్‌స్టార్ అనిరుధ్ సంగీతం అందించనున్నట్లు టాక్. ప్రస్తుతం నెల్సన్ 'జైలర్ 2' పనుల్లో బిజీగా ఉండటంతో, ఈ సినిమాపై అధికారిక ప్రకటన రావడానికి మరికొంత సమయం పట్టనుంది.

Comments

G
Loading comments...