Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐ ఇప్పుడు వైరస్‌లను కూడా రూపొందిస్తోందా?

Follow Udayam on Google
SHRUTHI Aug 28, 2026 9:16 AM జాతీయంGeneral
ఏఐ ఇప్పుడు వైరస్‌లను కూడా రూపొందిస్తోందా? - Udayam
అమెరికాలోని స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఆర్క్‌ సంస్థ పరిశోధకులు ఏఐ సాయంతో ప్రకృతిలో ఇంతకుముందు లేని 16 కొత్త వైరస్‌లను రూపొందించారు. ఇవి మనుషులకు సోకేవి కావని పరిశోధకులు తెలిపారు. మనుషులను బాధించే, మందులకు లొంగని బ్యాక్టీరియాను ఈ వైరస్‌లతో ఎదుర్కోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రయత్నం ప్రయోగశాల దశలోనే ఉంది.

Comments

G
Loading comments...