వార్తలకు తిరిగి వెళ్లండి
వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా వీరఘట్టం కూరాకులవీధిలో మంగళవారం రాత్రి శ్రీ కృష్ణ సేవా సంఘం సభ్యులు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఇరుముడి సినిమాలోని మల్లెపూలు పల్లకి, బంగారు పల్లకి పాటకు చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు అలరించాయి. పలు భక్తి గీతాలకు చిన్నారులు తమదైన శైలిలో డాన్సులు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
Comments
Loading comments...

