వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ జానపద కళా దినోత్సవం సందర్భంగా శనివారం బొబ్బిలి కళాభారతిలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. నియోజకవర్గంలో ఉన్న కళాకారులు తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను మెప్పించారు.
ఇందులో ముఖ్యంగా 'ఇరుముడి' సినిమాలో మల్లెపూల పల్లకి పాటను ఓ వ్యక్తి పాడగా.. చిన్నారులు చేసిన కోలాట నృత్యం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది.
Comments
Loading comments...

