Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్ కనఫర్మ్

Follow Udayam on Google
Udayam Desk Sep 16, 2026 9:32 AM జాతీయంవినోదం
‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్ కనఫర్మ్ - Udayam
రవితేజ నటించిన ‘ఇరుముడి’ చిత్రం శుక్రవారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్‌, సాయికుమార్‌, బేబీ నక్షత్ర, అజయ్‌ ఘోష్‌ తదితరులు నటించారు. మారుమూల గ్రామం, పాఠశాలలో జరుగుతున్న ఓ సంఘటన చుట్టూ కథ సాగుతుంది. కూతురు మణి తెలుసుకున్న విషయం ఆమె తండ్రికి చెప్పిందా? అనేదే కథలో కీలక అంశం.

Comments

G
Loading comments...