వార్తలకు తిరిగి వెళ్లండి

హర్ముజ్ జలసంధిలో సీమైన్ల తొలగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రకటనలపై ఇరాన్ వినూత్నంగా స్పందించింది.
పాత ‘మైన్‌స్వీపర్’ గేమ్‌ను పోలిన 3డీ యానిమేషన్ వీడియోను విడుదల చేస్తూ, అమెరికాను ఎద్దేవా చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
Comments
Loading comments...

