Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అమెరికా స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడి

Follow Udayam on Google
Udayam Desk Sep 02, 2026 12:31 PM జాతీయంGeneral
అమెరికా స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడి - Udayam
జోర్డాన్‌లోని అమెరికా స్థావరంపై బాలిస్టిక్‌ క్షిపణులతో దాడి చేసినట్లు ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ ప్రకటించింది. ఈ దాడిలో పెద్ద సంఖ్యలో అమెరికా సైనికులు మరణించినట్లు ఐఆర్‌జీసీ పేర్కొంది. అయితే ఈ వాదనపై అమెరికా భిన్నంగా స్పందించింది.

Comments

G
Loading comments...