Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిఫాకు ఇరాన్ భావోద్వేగ వీడ్కోలు

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jun 29, 2026 2:09 PM జాతీయంక్రీడలు
ఫిఫాకు ఇరాన్ భావోద్వేగ వీడ్కోలు - Udayam
ఫిఫా ప్రపంచకప్‌ గ్రూప్ దశలోనే నిష్క్రమించిన ఇరాన్ జట్టు, లాకర్‌ రూమ్‌లో ఓ భావోద్వేగ లేఖను వదిలి వెళ్ళింది. విజయం కంటే గౌరవానికే తాము ప్రాధాన్యతనిస్తామని, న్యాయంతో చరిత్రలో నిలవడమే తమ లక్ష్యమని ఆటగాళ్లు అందులో పేర్కొన్నారు. మరోవైపు, టోర్నీలో తమకు తగిన వసతులు కల్పించలేదని, ఆంక్షల పేరుతో అణచివేతకు గురిచేశారని కెప్టెన్ మెహదీ తరేమీ మరియు కోచ్ ఫిఫాపై తీవ్ర విమర్శలు చేశారు.

Comments

G
Loading comments...