వార్తలకు తిరిగి వెళ్లండి

వరల్డ్ కప్ మ్యాచ్ ముగిసిన వెంటనే అమెరికా విడిచి వెళ్లాలంటూ తమకు ఆదేశాలు వచ్చాయని ఇరాన్ కోచ్ అమీర్ ఘలేనోయి ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం విశ్రాంతికి కూడా సమయం ఇవ్వకుండా మెక్సికో పంపేయడం విచిత్రంగా ఉందంటూ, తాము తీవ్ర అణచివేతకు గురవుతున్నామని ఆయన పేర్కొన్నారు.
అమెరికా వీసాలు నిరాకరించడంతో ఇరాన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు, కీలక సహాయక సిబ్బంది జట్టుతో లేకపోవడం తమ సన్నద్ధతను మరింత దెబ్బతీసిందని కెప్టెన్, కోచ్ తీవ్రంగా తప్పుబట్టారు.
Comments
Loading comments...
