Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హర్మన్‌, దీప్తి సెంచరీలు.. భారత్‌ 328/6

Follow Udayam on Google
Shruthi Oct 25, 2026 9:23 PM జాతీయంక్రీడలు
హర్మన్‌, దీప్తి సెంచరీలు.. భారత్‌ 328/6 - Udayam
జింబాబ్వేతో రెండో వన్డేలో భారత మహిళల జట్టు 50 ఓవర్లలో 6 వికెట్లకు 328 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 121 బంతుల్లో 126 పరుగులు చేయగా, దీప్తి శర్మ 86 బంతుల్లో 106 పరుగులతో అజేయంగా నిలిచింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన భారత్‌ తరఫున ప్రతీక రావల్‌ 61 పరుగులతో రాణించింది. స్మృతి మంధాన డకౌట్‌ కాగా, షెఫాలీ వర్మ 8 పరుగులకే ఔటైంది. జింబాబ్వే బౌలర్‌ నొమ్‌వెలో సిబంద రెండు వికెట్లు తీసింది.

Comments

G
Loading comments...