వార్తలకు తిరిగి వెళ్లండి

బంగ్లాదేశ్ యువ క్రికెటర్ మెహెదీ హసన్ హృదయ్ (18) రక్త క్యాన్సర్‌తో కన్నుమూశారు. మెరుగైన చికిత్స కోసం ఢాకాకు తరలిస్తుండగా శనివారం తుదిశ్వాస విడిచారు.
చటోగ్రామ్ డివిజన్ అండర్-18 జట్టుకు ప్రాతినిధ్యం వహించిన హృదయ్ ఎడమచేతి ఫాస్ట్ బౌలర్. ఆయన చికిత్సకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆర్థిక సాయం అందించింది. హృదయ్ మృతిపై బోర్డు సంతాపం తెలిపింది.
Comments
Loading comments...

