Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా బేస్‌లపై ఇరాన్ దాడి

రేఖ దేవి Jul 10, 2026 12:24 AM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago
అమెరికా బేస్‌లపై ఇరాన్ దాడి - Udayam Digital
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి. జోర్డాన్‌లోని అమెరికా మిలటరీ స్థావరాలపై ఇరాన్ 10 బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసింది. ఈ దాడిలో తమ కమాండ్ కంట్రోల్ సెంటర్, ఎయిర్ బేస్ నాశనమయ్యాయని ఇరాన్ వెల్లడించింది. అయితే, జోర్డాన్ ఈ ప్రకటనను ఖండించింది. తాము 8 క్షిపణులను కూల్చివేసినట్లు, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేసింది. తమ గగనతలంలోకి వస్తే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

Comments

G
Loading comments...