వార్తలకు తిరిగి వెళ్లండి
చైనా ఆర్థికవేత్త అనుమానాస్పద మృతి

చైనా జీడీపీ వృద్ధిరేటుపై ప్రశ్నించిన ఆర్థికవేత్త గావో షాన్వెల్ (55) అనుమానాస్పదంగా మరణించారు. ఆయన అనారోగ్యంతోనే చనిపోయారని చైనా ప్రభుత్వం వెల్లడించింది.
చైనా వాస్తవ జీడీపీ వృద్ధిరేటు 2% మాత్రమేనని గావో విమర్శించడంతో ఆయనపై గతంలో నిషేధం విధించారు. ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Loading comments...