Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్-జపాన్ రక్షణ ఒప్పందం

ప్రణీత రెడ్డి Jul 10, 2026 12:34 AM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago
భారత్-జపాన్ రక్షణ ఒప్పందం - Udayam Digital
ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని సనాయే తకాయిచి 16వ భారత్-జపాన్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ఇరు దేశాలు రక్షణ, ఏఐ, సరఫరా గొలుసుల రంగాల్లో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 'మేకిన్ ఇండియా'లో భాగంగా ఆధునిక ఆయుధాల తయారీకి, భారతీయ సంస్థలకు జపాన్ సాంకేతికతను బదిలీ చేయనుంది. స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్ కోసం కలిసి పనిచేయాలని ఇరుదేశాలు నిర్ణయించాయి.

Comments

G
Loading comments...