వార్తలకు తిరిగి వెళ్లండి
అంతర్జాతీయBreaking
మెల్‌బోర్న్ వాసులతో ప్రధాని మోడీ
తన పర్యటనలో భాగంగా ఈసారి మెల్‌బోర్న్ వాసులతో సమయం గడపడానికి వచ్చానని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. గత 18 ఏళ్లలో ఏ భారత ప్రధాని ఇక్కడికి రాలేదని ఆయన గుర్తుచేశారు.
మెల్‌బోర్న్ ఐకానిక్ స్టేడియంను 'హౌస్‌ఫుల్, బ్లాక్‌బస్టర్' అని ప్రశంసించారు. అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంతో పోలిస్తే దీనికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.
Comments
Loading comments...