Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇరాన్‌పై దాడులకు సిద్ధంగా ఉండండి.. మిత్రదేశాలకు అమెరికా హెచ్చరిక!

Follow Udayam on Google
Sai Nath Oct 29, 2026 12:02 PM అంతర్జాతీయంGeneral
ఇరాన్‌పై దాడులకు సిద్ధంగా ఉండండి.. మిత్రదేశాలకు అమెరికా హెచ్చరిక! - Udayam
ఇరాన్‌పై అమెరికా మరోసారి సైనిక దాడులకు దిగే అవకాశం ఉందని, సిద్ధంగా ఉండాలని పశ్చిమాసియాలోని మిత్రదేశాలను హెచ్చరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. నవంబర్‌ 3న అమెరికా మిడ్‌టర్మ్‌ ఎన్నికల తర్వాత ఈ దాడులు జరిగే అవకాశం ఉందని సమాచారం. అమెరికా దాడులు చేస్తే గల్ఫ్‌ దేశాల్లోని మౌలిక సదుపాయాలపై ఇరాన్‌ ప్రతిదాడులకు దిగే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...