వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా, ఇజ్రాయెల్, ఏడు అరబ్ దేశాల సీనియర్ సైనికాధికారులు జర్మనీలో సమావేశమయ్యారు. ఇరాన్ యుద్ధం, ప్రాంతీయ భద్రత, హూతీల దాడులు, హర్ముజ్ జలసంధి పరిస్థితులపై చర్చించినట్లు ఆక్సియోస్ తెలిపింది.
సౌదీ, యూఏఈ, బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఈజిప్ట్ అధికారులు భేటీలో పాల్గొన్నారు. సమావేశం జరిగినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ధ్రువీకరించింది.
Comments
Loading comments...

