Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాక్‌పల్లిలో ఫామ్‌పాండ్‌ పనులపై సబ్‌కలెక్టర్‌ ఉమాహారతి పరిశీలన

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Sep 16, 2026 3:26 PM సంగారెడ్డిGeneral
ఇరాక్‌పల్లిలో ఫామ్‌పాండ్‌ పనులపై సబ్‌కలెక్టర్‌ ఉమాహారతి పరిశీలన - Udayam
నాగల్ గిద్ద మండలంలోని ఇరాక్‌పల్లిలో ఉపాధి హామీ పథకం కింద నిర్మిస్తున్న ఫామ్‌పాండ్‌ పనులను సబ్‌కలెక్టర్‌ ఉమాహారతి బుధవారం పరిశీలించారు. రూ.1.17 లక్షల అంచనా వ్యయంతో చేపడుతున్న పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శివకృష్ణ, ఎంపీడీవో మహేశ్వరరావు, టెక్నికల్‌ అసిస్టెంట్‌, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...