వార్తలకు తిరిగి వెళ్లండి

ఐపీఎల్ 2026 సీజన్ క్వాలిఫైయర్-1 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌పై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ.. లీగ్ దశలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ జట్టుకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేశారు.
అయితే ఫుల్ జోష్‌లో ఉన్న ఆర్సీబీ జట్టులో విరాట్ కోహ్లీ, పడిక్కల్ ఫామ్‌లో ఉండటం వారికి కొండంత బలమని పఠాన్ పేర్కొన్నారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకోనుంది.
Comments
Loading comments...

