Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐపీఎల్ నయా సంచలనం: ఎవరీ మాధవ్ తివారీ

Follow Udayam on Google
Ravi Shukla May 12, 2026 4:11 PM జాతీయంక్రీడలు
ఐపీఎల్ నయా సంచలనం: ఎవరీ మాధవ్ తివారీ - Udayam
అరంగేట్రం మ్యాచ్‌లోనే మాధవ్ తివారీ అద్భుత ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. పంజాబ్‌పై రెండు కీలక వికెట్లు తీసి, బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించి ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఉత్కంఠ విజయాన్ని అందించడమే కాకుండా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. కీలక సమయంలో ప్రియాంశ్ ఆర్య, కూపర్ కనోలీలను ఔట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఒత్తిడిలోనూ అదరగొట్టిన ఈ యువ హీరో పేరు ఇప్పుడు ఐపీఎల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Comments

G
Loading comments...