Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’ ఉంటాడా?

Follow Udayam on Google
Udayam Desk Aug 31, 2026 11:08 AM జాతీయంక్రీడలు
ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’ ఉంటాడా?  - Udayam
ఐపీఎల్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధనపై బీసీసీఐ మరోసారి సమీక్షకు సిద్ధమైంది. వచ్చే సీజన్‌లో కొనసాగించాలా? వద్దా? అనే అంశంపై పది ఫ్రాంచైజీల అభిప్రాయాలను కోరినట్లు సమాచారం. ఆగస్టు 31లోగా జట్లు తమ అభిప్రాయాలు ఇవ్వాల్సి ఉంది. కెప్టెన్ల నుంచి అభ్యంతరాలు రావడంతో ఈ నిబంధనపై సెప్టెంబరులో జరిగే బీసీసీఐ సమావేశంలో చర్చించనున్నారు.

Comments

G
Loading comments...